‘నా ముస్లిం సోదరులే నన్ను కాపాడారు’
న్యూఢిల్లీ: పౌరసత్వ సవరణ చట్టం( సీఏఏ ) అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య ఘర్షణ చెలరేగిన వేళ జరిగిన ఓ వివాహం మత సామరస్యానికి ప్రతీకగా నిలిచింది. మతాలు వేరైనా మనుషులంతా ఒకటేనని మరోసారి నిరూపించింది. ఈ ఘటన ఈశాన్య ఢిల్లీలోని చాంద్‌బాగ్‌లో చోటుచేసుకుంది. వివరాలు... సావిత్రి ప్రసాద్ అనే యువతికి ఇటీవల వివాహం…